A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కిటుకు ఏదో మోడీ వద్ద ఉన్నట్లుంది
Share |
February 23 2019, 11:54 am

తెలంగాణకు అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడకపోవడంలో ఏదో మతలబు ఉందని కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు అన్నారు.ప్రదాని మోడీ వద్ద కెసిఆర్ కు సంబందించిన కిటుకు ఏదో ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదాను అడిగిన ఎంపీ కవితకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యా యం కనబడలేదా అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అన్నీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ ఇప్పటికీ చేసిందేమీలేదన్నారు. కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలను చేసి, మంత్రి కేటీఆర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

tags : vh,modi,kcr

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info