A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యామూర్తులకు ఎపి ప్రభుత్వం విందు
Share |
February 21 2018, 7:02 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. ఎపి హైకోర్టుకు సంబందించి తాత్కాలిక వసతిని పరిశీలించేందుకు న్యాయమూర్తుల బృందం నాగార్జున యూనివర్శిటీకి వెళ్లింది. అక్కడ భవనాలను న్యాయమూర్తులు పరిశీలించారు.అదే సమయంలో
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎన్వీ రమణలు కూడా అమరావతికి వచ్చారు. వీరికి శనివారం రాత్రి కృష్ణానది తీరంలోని బెర్మ్‌పార్కులో చంద్రబాబు విందు ఇచ్చారు. బాబు కుటుంబ సభ్యులు, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నానిలు కూడా విందులో పాల్గొన్నారు.న్యాయమూర్తులు జస్టిస్‌ వి. రామసుబ్రహ్మణ్యన్‌, జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషశాయి, జస్టిస్‌ సునీల్‌ చౌదరి, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి యూనివర్శిటీలోని భవనాలను పరిశీలించారు.

tags : amaravati, dinner

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info