A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ రాజకీయానికి శుభారంబం
Share |
August 21 2018, 9:49 pm

పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బిజెపి,టిడిపిలలో ఎవరో ఒక అబద్దం ఆడుతున్నారన్న వాదన కరెక్టు అని,అయితే ప్రభుత్వాలు అబద్దాలు ఆడవని, కాని నిజాలు చెప్పవని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. కేంద్రం లక్ష కోట్లు మంజూరు చేశామని అంటారని, లక్ష రూపాయలు ఇస్తారని, అలాగే రాష్ట్రం కూడా తాము కోరింది ఇంత అని, కాని ఇవ్వలదేని అంటారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తనతో రాజకీయాలు మాట్లాడకుండా, నేరుగా ఎవరిది అబద్దం అన్నది ప్రశ్నించాలని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. తనను కూడా ఈ కమిటీలో ఉండాలని పవన్ కళ్యాణ్ అడగడం సంతోషం కలిగిందని అన్నారు. ఆయన మొదటి ప్రశ్నతోనే ఇంప్రెస్ అయ్యాయని ఉండవల్లి అన్నారు. తాను కూడా చాలాకాలం క్రితం పోలవరం శ్వేతపత్రం అడిగానని,ఇవ్వలేదని అన్నారు.గోదావరి జిల్లాలలో టిడిపి గెలిచిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లేనని అన్నారు. టిడిపి,బిజెపిలు రెండు పార్టీలు వివరాలు ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. నిజంగా ఇవ్వాళే రాజకీయం ఆరంభించారని అనిపిస్తుందని, ఇది మంచి పరిణామమని , తనకు అస్సైన్ మెంట్ ఇచ్చినదానిని నెరవేర్చుతానని అన్నారు. ఎపి ప్రజలకు నిజం తెలియాలని, ఆ ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ ను అబినందిస్తున్నానని అన్నారు.

tags : pawankalyan, politcs

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info