A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరిబాబు లెక్కలపై టిడిపి అభ్యంతరం
Share |
February 21 2018, 7:02 pm

ఎపి బిజెపి అద్యక్షుడు కంభంపాటి హరిబాబు విడుదల చేసిన లెక్కలను తెలుగుదేశం తప్పు పట్టింది.అవి లెక్కలేనని, ఆచరణలో లేవని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.టిడిపి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చెబుతున్నవి కేవలం లెక్కలు మాత్రమేనని అన్నారు. ఇచ్చిన హామీలను నెవరేచ్చాలన్ని బాద్యత కేంద్రానిదేనని వారు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొనవన్నీ కేంద్రం నెరవేర్చాలని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కావాల్సిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్‌లో లేవని, . బడ్జెట్‌లో కేటాయింపులపై మిత్రపక్షంగా తాము అసంతృప్తిగా ఉన్నామని వారు అన్నారు.ఎపికి బడ్జెట్ నిదులు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదని వారు వ్యాఖ్యానించారు.

tags : tdp,haribabu

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info