A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నితీష్ గవర్నర్ గా వెళతారేమో
Share |
November 18 2018, 6:09 am

మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నితీష్ కుమార్ ఇప్పుడు బిజెపి తో జట్టు కట్టి ఇబ్బంది పడుతున్నారా?దీనిపై ఆర్జెడి తీవ్ర విమర్శలు చేస్తోంది. బీహారును బిజెపి కాళ్లదగ్గర పెట్టారని మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విమర్శిస్తున్నారు.బిజెపి చెప్పిందని జెడియు ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంపై కూడా ఆయన మండిపడ్డారు. నితీశ్‌ మరోదారి లేక తన పార్టీని బీజేపీతో విలీనం చేసి.. డిల్లీ కి వెళ్లిపోతారు.. చివరకు ఏదో ఒక రాష్ట్రానికి ఆయన గవర్నర్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’అంటూ తేజస్వి ఎద్దేవ చేశారుబీహారులో ఒక పార్లమెంటు ,రెండు అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగవలసి ఉండగా, బిజెపి సూచన మేరకు జెడియు పోటీ చేయడం లేదు.

tags : bihar, nitish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info