A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హార్స్ రేసులకు వెళుతూ ప్రమాదం-18 మంది మృతి
Share |
May 23 2018, 6:49 am

హాంకాంగ్ వంటి దేశాలలో అతి వేగం మనుషుల ప్రానాలు తీస్తోంది. రేసులు చూడ్డానికి వెళ్లిన వారు బస్ వేగానికి బలైపోయారు. ఆ దేశంలో డబుల్ డెక్కర్ బస్ బోల్తా పడడంతో 18 మంది మరణించగా, మరో ఏబై మంది వరకు గాయాలు అయ్యాయి.మరనించినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.గుర్రం రేసులను చూడడానికి గారు వీరంతా ప్రత్యేక బస్ లో
థాయ్‌ పో నుంచి షాటిన్‌ రేస్‌కోర్స్‌ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్‌ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీయవలసి వచ్చింది.

tags : kongjibgm bys accudebt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info