A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవగౌడ పరితాపం
Share |
August 21 2018, 9:48 pm

రాజకీయాలలో జూనియర్,సీనియర్ అని ఉండరు. ఎవరు ముందుకు వెళితే, ఎవరు అదికారం సాదిస్తే వారే పెద్ద నాయకులు అవుతారు. ఎక్కువ సందర్భాలలో ఇది అనుభవమే. తాజాగా మాజీ ప్రదాని దేవెగౌడ కర్నాకట ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురించి బాదపడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉంది.సిద్దరామయ్యను పెంచి పోషించి జీవితంతో పెద్ద తప్పు చేశానని దేవగౌడ బాధపడ్డారు.సిద్దరామయ్య నీచమైన రాజకీయ వేత్త అని మండిపడ్డారు.‘ఏ శక్తి నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిందో అదే శక్తి ఆ స్థానం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుందని దేవెగౌడ హెచ్చరించారు. సోనియాగాంధీ బలహీనురాలు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.. ఎవరూ తనపై అవినీతి ఆరోపణలు చేయకుండా ముందే అందరిపై విరుచుకుపడుతున్నారన్నారు. జేడీఎస్‌ తండ్రీతనయుల పార్టీ అంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్‌ను ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని కోరారు.

tags : karnataka, devegouda

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info