A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ,ఉండవల్లి కలిస్తే ..
Share |
February 21 2018, 7:03 pm

ఎపిలో విభజన సమస్యలను,ప్రత్యేక హోదా గురించి చర్చించి,వాటిని సాదించడానికి జెఎసి ఏర్పాటు చేయడం కోసం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ లు భేటీ అవుతున్నారు. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తో ఇప్పటికే సమావేశం అయిన ఇప్పుడు ఉండవల్లితో సమావేశం అవుతున్నారు.అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉండవల్లి ఎపిలో చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారు.దాంతో ఆయన చంద్రబాబు మద్దతుదారుడుగా ముద్రపడ్డారు. ఈ దశలో వీరిద్దరు కలిసి జెఎసి పెడతారా?పనిచేయగలుగుతారా అన్నది చూడాలి. కాగా కేంద్రం, రాష్ట్రం పరస్పర విరుద్ద విషయాలు చెబుతున్నాయని, వీటిపై నిజ నిర్దారణ కమిటీ ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

tags : pawankalyan, undavalli

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info