A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే కుమారుడు
Share |
November 18 2018, 6:04 am

విజయవాడలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.ఆయన కారు విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో భీబత్సం సృష్టించింది.కారు ద్విచక్ర వాహనాన్ని డీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.కారు డ్రైవర్ కృష్ణతేజను ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని తెలిసి అతనిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని కధనం. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్ గా ఎంతవరకు దర్యాప్తు చేస్తారో చూడాల్సిందే.

tags : ap,jaleelkhan,accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info