A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ దేశ రెండో రాజధానే-కెటిఆర్
Share |
February 23 2019, 12:25 pm

దేశానికి హైదరాబాద్ ను రెండు రాజధానిగా ప్రకటిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే, ఆయన కుమారుడు,మంత్రి కెటిఆర్ మాత్రం దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అని ప్రకటించారు.దానికి కారణం ఇక్కడ బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉన్నవిషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ హైదరాబాద్ గురించి చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఈ ట్వీట్ చేశారు.భారత్ కు రెండు రాజదానులు ఉండాల్సిందేనని రాజ్ దీప్ అన్నారు.దానిపై కెటిఆర్ స్పందిస్తూ ఇక్కడ రాష్ట్రపతి నిలయం ఉందని, ప్రతి సంవత్సరం శీతకాలంలో రాష్ట్రపతి ఈ నిలయంలో బస చేస్తుంటారని,అందువల్ల హైదరాబాద్‌ భారత్‌కు రెండో రాజధానే. కాకపోతే అధికారికంగా ధృవీకరించలేదంతే.అని కెటిఆర్ అన్నారు.

tags : ktr, hyderabad, capital

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info