A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయ కుమార్తె అమృత డి.ఎన్.ఎ.పరీక్ష యత్నాలు
Share |
February 21 2018, 7:03 pm

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె గా చెప్పుకుంటున్న అమృత సారధి తన డి.ఎన్.ఎ. పరీక్ష కోసం హైదరాబాద్ లోని ఒక డి.ఎన్.ఎ.నిపుణుడిని ఆశ్రయించినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సిసిఎమ్ బి సంస్థ ను కూడా ఈ పరీక్ష చేయాలని కోరారట. అయితే కోర్టు అనుమతి లేకుండా అలాంటి పరీక్షలు జరిపే అవకాశం లేదని వారు చెప్పారట.బెంగులూరు కు చెందిన అమృత తాను జయలలిత కుమార్తెనని, జయలలిత బౌతిక కాయాన్ని వెలికి తీసి డి.ఎన్.ఎ పరీక్ష చేయాలని సుప్రింకోర్టును ఆశ్రయించారు.అయితే హైకోర్టుకు వెళ్లాలని సుప్రిం సూచించింది. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణ లో ఉంది.

tags : amrita, jaya

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info