A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కోరిక కూడా అదేనా!
Share |
February 21 2018, 7:03 pm

ఎపి,తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారా?బిజెపి ఎమ్.పి హరిబాబు గవర్నర్ ను మార్చాలంటూ కేంద్రానికి లేఖ రాయడంపై చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన దానిని ఖండించకపోవడం విశేషం.‘గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రిగా నేను స్పందించనని, ఎంపీ హరిబాబు రాసిన లేఖ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అని మాత్రమే చంద్రబాబు అనడం గమనించదగ్గ అంశం.మామూలుగా అయితే గవర్నర్ మార్చాలనో, లేక మార్చడం ఎందుకో అని ఉండేవారు.అలాకాకుండా ఆయన మాట్లాడాను అన్నారంటే ఏదో మతలబు ఉండి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.బిజెపి ఎమ్.పి హరిబాబుతో చంద్రబాబే లేఖ రాయించి ఉంటారన్న ప్రచారం కూడా సాగుతోంది.చంద్రబాబు అనుకూల వర్గం బిజెపి నేతగా హరిబాబు ఉన్నారన్న భావన నేపధ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది.కేంద్రంలో తనకు వ్యతిరేకంగా ఎపిలో జరుగుతున్న విషయాలను కేంద్రానికి గవర్నర్ చెబుతున్నారన్న అనుమానం ఉందని కదనాలు వస్తున్నాయి.

tags : chandrababu, governor,bjp

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info