A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ లో హైకోర్టు-కాంగ్రెస్ డిమాండ్
Share |
May 23 2018, 6:37 am

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్.పి చింతా మోహన్ డిమాండ్ చేశారు.తిరుపతి నగర పాలక సంస్ల ఎదుట దీనిపై ఆయన దర్నా నిర్వహించారు. అబివృద్ది మొత్తం ఒక్క అమరావతి ప్రాంతంలోనే జరిగితే ,అసమానతలు మళ్లీ వస్తాయని,భవిష్యత్తులో అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. కనీసం హైకోర్టు అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాలని మోహన్ డిమాండ్ చేశారు.మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఐదు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.

tags : chinta mohan, high court,demand

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info