A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికా వీసా విధానం బారత్ కు మేలేనా
Share |
November 18 2018, 4:48 am

ప్రతిభ ఆధారిత వీసాల జారీకి సంబందించి అమెరికా మరింత క్లారిటీ ఇచ్చినట్లుగా ఉంది.సాంకేతిక నైపుణ్యం ఉండి,అమెరికాలో ఉద్యోగం వచ్చి, ఇంగ్లీష్ భాగా మాట్లడగలిగినవారికి తమ దేశంలోకి వలస వచ్చే అవకాశం కల్పిస్తామని ఆ దేశాద్యక్షుడు ట్రంప్ పాలనలో కీలక బాద్యతలు నిర్వహిస్తున్న ఒక అదికారి చెప్పారు.భారత్ వంటి దేశాలకు ఇది ఉపయోగం గా ఉంటుందని కూడా ఆయన అన్నారు.అమెరికా అంటే ఇష్టపడేవారు,ఇక్కడి విలువలకు అనుగుణంగా ఉండేవారు.ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడేవారికి వీసాలు ఇవ్వాలని తలపెట్టినట్లు ఆయన వివరించారు.అదే సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలు,కుట్రలు చేసేవారు..అలాంటివాటికి ప్రోత్సాహం ఇచ్చేవారిని మాత్రం అనుమతించే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం అమెరికా లక్ష్యమని కూడా ఆయన తెలిపారు.

tags : america visa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info