A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ సినీ నిర్మాత ఆఫీస్ పై ఐటి దాడి
Share |
August 21 2018, 9:51 pm

ప్రముఖ సినీ నిర్మాత, ఇటీవల జై సింహ సినిమాను నిర్మించిన సి.కళ్యాణ్ ఆఫీస్ పై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఆ ఆఫీస్ లోని వివిధ డాక్యుమెంట్లను అదికారులు పరిశీలించారు.కళ్యాణ్ ఆద్వర్యంలో మరో రెండు సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వాటికి సంబందించిన సమాచారం ఆదారంగా ఐటి శాఖ ఈసోదాలు జరిపిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐటి అదికారులు ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆ సోదాలలో ఏమి దొరికింది ఇంకా సమాచారం లేదు. కాగా కళ్యాణ్ కూడా ఇంకా స్పందించవలసి ఉంది.

tags : c kalyan, it raid

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info