A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వంగవీటి రాధ అసంతృప్తిలో ఉన్నారా
Share |
May 23 2018, 6:33 am

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాద వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉందా? కొన్ని మీడియాలలో ఈ విషయమై వార్తలు వస్తున్నాయి. రాదా తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేటాయించాలని కోరుతున్నారట. అయితే ఆయన విజయవాకాశాలపై అంచనా వేసుకున్న పార్టీ నాయకత్వం అవనిగడ్డ అయితే బెటర్ అని సూచిస్తోందని వార్తలు సూచిస్తున్నాయి.దానిపై రాధా అసంతృఫ్తిగా ఉన్నారని, ఆయన పార్టీ మారవచ్చని మీడియా ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తోంది.అయితే వంగవీటి రాధా దీనిని దృవీకరించలేదని మరో టీవీ తెలిపింది.అయితే తమతో సంప్రదింపులు జరుగుతున్నాయని టిడిపి నేతలు చెబుతున్నారని కూడా ఆ కదనాలు చెబుతున్నాయి. తెలుగుదేశం కు వ్యతిరేకంగా రాదా తండ్రి రంగా పోరాటం చేశారు. ఇప్పుడు అదే పార్టీలోకి రాదా వెళతారా! రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు కదా!

tags : vangaveeti, dissatiffacrtion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info