A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రష్యాలో మైనస్ 67 డిగ్రీల ఉష్ణోగ్రత
Share |
February 23 2019, 12:05 pm

రష్యాలో కొన్ని ప్రాంతాలలో మైనస్ 67 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పడిపోయింది.దాంతో అక్కడ ప్రజలు ఎలా జీవిస్తుంటారో అర్దం చేసుకోవడమే కష్టం అవుతుంది.ప్రదానంగా వజ్రాలు బాగా దొరికే యాకూటియా అనే ప్రాంతంలో ఈ మైనస్ 67 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందట.దానికి సమీపంలోని యకుట్సాలో మైనస్ ఏభై డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది.దీంతో మంచు తీవ్రత చాలా అధికంగా ఉంది.మొత్తం రోడ్లు, భవనాలే కాకుండా మనుషులు కూడా మంచుతో గడ్డ కట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

tags : russia, snow

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info