A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కులం,మతం ప్రాదాన్యం పెరిగాయి-వెంకయ్య
Share |
January 18 2018, 5:31 am

ప్రస్తుతం రాజకీయ నేతల వల్ల వ్యక్తుల గుణగణాలకు కాకుండా,కులం, మతం ,ధనం వంటి విషయాలకు ప్రాదాన్యం పెరిగిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎన్నికల్లో నీతిమంతులను ఎన్నుకుంటేనే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్న విషయం మరువరాదన్నారు.ప్రజాస్వామ్యానికి అవినీతే అతి పెద్ద శత్రువని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్టులో హైదరాబాదు గ్లోబల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

tags : venkayya, castes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info