A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సముద్రం అంచువరకు వెళ్లిన విమానం
Share |
September 19 2018, 11:43 pm

టర్కి రాజధాని అంకారా వద్ద ఒక విమానం ప్రమాదం నుంచి బయటపడిన తీరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది. 162 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం అంకారా లో విమానాశ్రయ రన్ వే నుంచి పక్కకు జారింది. పక్కనే ఉన్న సముంద్రంలో పడే పరిస్థితి ఏర్పడింది. రన్‌వేపై మంచు ఎక్కువగా ఉండడంతో అదుపు తప్పి పక్కకు జారిపోయింది. దాంతో రన్‌వేకు సమీపంలోని నల్ల సముద్రం వైపు వెళ్లింది. అయితే పూర్తిగా సముద్రంలోకి వెళ్లకుండా కొండ అంచున మట్టిలో ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
విమానం సముద్రంలోకి పడిపోతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

tags : flight escape

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info