A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ నలుగురు జడ్జిలకు సలాం -ప్రకాశ్ రాజ్
Share |
December 10 2018, 9:17 am

సుప్రింకోర్టులో తిరుగుబాటు చేసిన నలుగురు న్యాయమూర్తులకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సలాం చేశారు. ఆయన దీనిపై ట్విటర్ లో వ్యాఖ్యానం చేస్తూ ఆ న్యాయమూర్తులకు సలాం చేస్తున్నానని అన్నారు. జడ్జి లోయా మృతి కేసు నుంచి ఆధార్ కేసు వరకు కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నా కొందరు ఆత్మవంచన చేసుకోలేరని, చూస్తూ ఊరుకోలేరని ఈ నలుగురు న్యాయమూర్తులు రుజువు చేశారని ,అందుకే వారికి సలాం చేస్తున్నానని ఆయన అన్నారు.దేశ ప్రజలకు భవిష్యత్తులో జవాబు ఇవ్వవలసి వస్తుందన్న చలమేశ్వర్ వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు.కాగా శివసేన అదినేత ఉద్దావ్ ధాక్రే కూడా జడ్జిల తిరుగుబాటును సమర్ధించారు.

tags : prakash raj, salam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info