A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవుడికి వెండి రధం- ముఖ్యమంత్రి ప్రకటన
Share |
September 19 2018, 11:43 pm

కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి హిందుత్వ అంశాన్ని ప్రధానంగా తీసుకు వస్తుండడంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ,అందుకు దీటుగా సమాధానం చెప్పాలని యత్నిస్తున్నట్లుగా ఉంది.మైసూరు జిల్లాలోని మహాదేశ్వర ఆలయానికి వెండి రధం తయారు చేయిస్తున్నట్లు ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో పలువురు ఇచ్చిన వెండి కానుకలను ఇందుకు వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.సిద్దరామయ్య హిందూ వ్యతిరేకి అని బిజెపి అద్యక్షుడు అమిత్ షా విమర్శించిన సంగతి తెలిసిందే.

tags : siddaramayya, siver cart

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info