A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జల్లికట్టుకు ఇస్తారు..కోడిపందాలకు ఇవ్వరా
Share |
September 19 2018, 11:44 pm

తమిళనాడులో జల్లికట్టుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆంద్రలో కోడి ఎందాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్న సందేహం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వచ్చింది.పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. పూర్వం నుంచి కోడి, పొట్టేలు పందేలను పండుగ సంప్రదాయంలో భాగంగా వేడుకలాగా నిర్వహించేవారన్నారు. హింసకు తావు లేకుండా చట్టానికి లోబడి ఈ వేడుకలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఎవరో ఓ వ్యక్తి కోర్టుకి వెళితే పోలీసులు అడ్డుకోవడం మెజార్టీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వనట్టేనని ఆయన అబిప్రాయపడ్డారు. తమిళనాడులో జల్లి కట్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చారు. ఇక్కడ అలా కాకుండా కేవలం సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కోళ్ల పందేలకు అనుమతి ఇస్తే బాగుంటుందని ప్రసాద్ వ్యాఖ్యానించారు.

tags : bode, cock fights

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info