A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోటో గోల- ఎమ్.పి,, ఎమ్మెల్యే వర్గాల తగాదా
Share |
January 18 2018, 5:35 am

ఉత్తరప్రదేశ్ లో చలికి బాదపడుతున్న పేదలను ఆదుకోవడానికి వెళ్లిన బిజెపి ఎమ్.పి,ఎమ్మెల్యేలు పోటో కోసం గొడవ పడ్డ వైనంపై ఒక కదనం వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్‌ జిల్లాకు వెళ్లారు.వారి,వారి మద్దతుదారులు కూడా అక్కడకు వెళ్లారు. దుప్పట్లు పంపిణీ చేసే క్రమంలో ఎవరు ముందుగా ఫోటో దిగాలన్నదానిపై తగాదా వచ్చిందట.అంతే పంచాయతీ మొదలైంది. బిజెపిలోని రెండు వర్గాల వారు దీనిపై తోపులాడుకున్నారు. ఎంపీ రేఖా వర్మ ఓ వ్యక్తిపై చేయి చేసుకోగా , ఎమ్మెల్యే తన చెప్పు తీసుకొని ఎంపీ మద్దతుదారుపై దాడి చేసింది. ఇలా ఆ కార్యక్రమం రచ్చరచ్చయింది. దాంతో అక్కడ ఉన్న అదికారులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయవలసి వచ్చింది.దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారిందట.

tags : up, photo , mp,mla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info