A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ కు వరదల ప్రమాదం
Share |
September 20 2018, 12:08 am

హైదరాబాద్ పై ఎల్ నిలో ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.వరంగల్ లోని జాతీయ సంకేకిత విద్య సంస్థ విద్యార్దులు చేసిన అద్యయనం ప్రకారం మామూలుగా వర్షం పడే రోజులలో కాకుండా ఇతర రోజులలో అసాదారణ వర్షం కురవచ్చు. అలాగే సాదారణ సీజన్ లో కూడా ఏభై శాతం అదనంగా వర్షం కురవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో అసాధరణ మార్పుల కారణంగా ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.మామూలుగా హైదరాబాద్ లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు కురుస్తాయి. కాని ఎల్ నిలో ప్రభావం వల్ల అక్టోబర్ ,ఆ తర్వాత కూడా వర్షాలు పడుతున్నాయని,సమీప భవిష్యత్తులో కూడా అలాగే ఉండవచ్చని గత డెబ్బై ఏళ్ల వర్షపాతం,తదితర వివరాల ఆధారంగా ఒక నిర్ధారణఖు వచ్చారు.కనుక హైదరాబాద్ ప్రజలు వరదలకు కూడా సిద్దంగా ఉండాలన్నమాట.

tags : hyderabad, blood

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info