A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు కొంత ఎదురు దెబ్బేనా
Share |
September 19 2018, 11:57 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇది కొంత ఎదురు దెబ్బే. ఆయన ఎలాగైనా సచివాలయాన్ని మార్చాలని, బైసన్ పోలో మైదానంలోకి మార్చాలని భావించారు.ఇందుకోసం కేంద్ర రక్షణ మంత్రిని ఒప్పించి ఆ మైదానం పొందడానికి ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆనాటి మంత్రి పరికార్ అంగీకరించారని వార్తలు వచ్చాయి.కాని తాజాగా ప్రధాని కార్యాలయం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించి వివరణ కోరింది.కొన్ని వందల మంది పౌరులు ప్రధానికి దీనిపై ఫిర్యాదు చేశారు.ప్రస్తుత సచివాలయానికి పెద్ద ఎత్తున రిపేర్లు చేశారని, ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని,ఆ తర్వాత మళ్లీ సెక్రటేరియట్ మార్చాలనడం సరికాదని వారు పిర్యాదు చేశారు.మొత్తం మీద ఇరవై ఒక్క పిర్యాదులను మాత్రమే తెలంగాణ సి.ఎస్ కు పంపించి రెండు వారాలలో వివరణ ఇవ్వాలని కోరారు.ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా ఈ పరిణామం ఎదురు కావడం కెసిఆర్ కు ఎదురు దెబ్బే అని అంటున్నారు.

tags : telangana, secreatariat

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info