A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒబామా ఇలా పల్లీలకు అమ్వేశారా..ట్రంప్ ట్వీట్
Share |
June 23 2018, 9:02 pm

మన దేశంలోనే కాదు..అమెరికాలో కూడా రాజకీయ విమర్శలు ఇలాగే ఉంటాయన్నమాట. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి మాజీ అద్యక్షుడు ఒబామాపై విరుచుకుపడ్డారు.అండన్ లో ఉన్న రాయబార కార్యాలయ భవనాన్ని అప్పటి అద్యక్షుడు ఒబామా పల్లీలకు అమ్మేసి ,లండన్ కు దూరంగా భనవం నిర్మించారని ఆయన ఆరోపించారు.అంతేకాక భవన ప్రారంభోత్సవానికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు.
ఒబామా లండన్‌ ఎంబసీని పల్లీలకు అమ్మేశారని, ఇది చాలా చెత్త డీల్‌ అని ట్వీట్‌ చేశారు. అందుకే తాను కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. లండన్‌లో మంచి ప్రాంతంలో ఉన్న ఎంబసీని పల్లీలకు అమ్మేసిన ఒబామా అడ్మినిస్ట్రేషన్‌కు తాను అభిమానిని కాదు, దూర ప్రాంతంలో భవనం కట్టడానికి కేవలం 1.2 బిలియన్‌ డాలర్లకు అమ్మేశారు. చెత్త డీల్‌. నన్ను వచ్చి రిబ్బన్‌ కట్ చేయమన్నారు..నో అని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.

tags : trump, obama

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info