A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అరుణ్ జైట్లి రాయబారం చేస్తున్నారా
Share |
January 18 2018, 5:15 am

సుప్రిం కోర్టు సంక్షోబాన్ని నివారించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి, ప్రముఖ న్యాయవాది కూడా అయిన అరుణ్ జైట్లి రంగంలో దిగారని సమాచారం. ఆయన ఛీప్ జస్టిస్ దీపక్ మిశ్రాతోను, నలుగురు తిరుగుబాటు జడ్జిలతోను మాట్లాడారని కదనం.ఈ చర్యలు శనివారం నాటికి కొంత పురోగతి సాదించవచ్చని అంటున్నారు.వివాదం మరింత పెద్దదైతే న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దురభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందని భావించిన కేంద్రం మధ్యవర్తిత్వానికి యత్నిస్తున్నదని ప్రచారం జరుగుతోంది.కాని బహిరంగంగా మాత్రం కేంద్రం ఈ వివాదంలో జోక్యం చేసుకోదని చెబుతున్నారు.

tags : jaitely, emissory

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info