A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురామరాజుకు ఈసారి అనుకూలం కాదా
Share |
September 20 2018, 12:11 am

కోడి పందాల విషయంలో బిజెపి నేత రఘురామ రాజుకు ఈసారి సానుకూలంగా తీర్పు రాలేదు. కోడి పందాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించలేమని సుప్రింకోర్టు పేర్కొంది.ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం విచారించింది.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొనగా.. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అనూప్‌ చౌదరి స్పందిస్తూ కోళ్లను అదుపులోకి తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు. సుప్రింకోర్టు గత సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వులలో ఈ విషయం ఉందని ఆయన వివరించారు.దానిపై హైకోర్టుకే వెళ్లండని సుప్రింకోర్టు సూచించింది.

tags : supreme ,cockfights

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info