A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ తో చంద్రబాబు మాట్లాడారు..తమాషా
Share |
June 23 2018, 9:03 pm

విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్‌ఆర్‌ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్‌ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన కష్టాలను ప్రతిపక్ష నేతకు చెప్పుకున్నారు. ‘‘అన్నా.. నేను రెండెకరాల్లో వరినాట్లు వేస్తున్నాను. ఎకరాకు రూ.24 వేలు ఖర్చవుతోంది. ఇంతకంటే తక్కువ ఖర్చుపెడితే దిగుబడి రాక గిట్టుబాటు కావడం లేదు. ఎకరానికి 35 మూటలు పండుతున్నా సరైన ధర దక్కకపోవడంతో నష్టపోతున్నాం. మమ్మల్ని అదుకునేలా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. జగన్‌ స్పందిస్తూ... మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని అదుకుంటామని భరోసా ఇచ్చారు.తాను రైతుల కష్టాలను కళ్లారా చూస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు.రైతులకు గిట్టుబాటు ధరలకసం ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

tags : chandrababu, farmer

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info