A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తర తెలంగాణ-అమెరికా హెచ్చరిక ఏమిటో
Share |
June 23 2018, 9:04 pm

తెలంగాణలో అంతా బాగానే ఉందని, శాంతి భద్రతలకు డోకా లేదని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో అమెరికా షాక్ ఇచ్చినట్లుగా ఉంది. ఉత్తర తెలంగాణలో పర్యటించవద్దని అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరిక జారీ చేయడం కలకలం రేపుతోంది.అయితే ఇది సాదారణ హెచ్చరికేనని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.నక్సల్స్ సమస్య గతంలో ఉండేదని,దాని ఆదారంగా ఇచ్చి ఉండవచ్చని ఈ వర్గాలు అంటున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పర్యటించొద్దని ఆ దేశ పౌరులు, వివిధ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిని కోరింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు మాత్రమే కాదు.. తూర్పు మహారాష్ట్రలో కూడా పర్యటించవద్దని ఈ సూచికలో పేర్కొన్నారని కాన్సులేట్‌ అధికారి ఒకరు వివరించారు. ఇటీవల ఉత్తర తెలంగాణలో నక్సల్స్‌ ప్రభావం తగ్గినా అమెరికా ఈ సలహా సూచికను విడుదల చేయటంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

tags : america,warning

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info