A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సాప్ట్ వేర్ ఉద్యోగి మృతిపై అనుమానాలు
Share |
June 19 2018, 12:30 pm

సాప్ట్ వేర్ ఉద్యోగి కరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ లో రైలు పట్టాలపై ఉప్పల్ కు చెందిన కృష్ణ వర్దన్ రెడ్డి మరణించి కనిపించాడు. అతను రామాంతాపూర్ లోని ఒక సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.తన కుమారుడిని ఎవరో హత్య చేశారని అతని తల్లిఆరోపిస్తున్నారు. ప్రేమ వ్యవహారమా?ఆర్దిక వ్యవహారాల కారణంతో అతను మరణించాడా అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

tags : software, murder

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info