A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిల్లానే మోడీ మంత్రులు కూడా మాట్లాడాలట
Share |
December 12 2018, 9:29 am

అవకాశం వచ్చిందంటే బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా భలే కామెంట్ చేస్తారు. సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ పై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరగుబాటు చేసినట్లే లేదా మాట్లాడినట్లే ప్రదాని నరేంద్ర మోడీ క్యాబినెట్ లోని మంత్రులు కూడా మాట్లాడాలని ఆయన అంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల మాదిరిగానే.. కేబినెట్‌ మంత్రులు, ఎంపీలు కూడా తమ భయాలను పక్కనబెట్టి ప్రజాస్వామ్యంపై మాట్లాడేందుకు మీడియా ముందుకు రావాల ని కోరారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు.భారత ప్రధాన న్యాయమూర్తి లాగే.. ప్రధానమంత్రి కూడా ప్రభుత్వంలో సమానులలో ప్రథములు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.

tags : yaswanth sinha, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info