A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు బిజెపి సెగ తగిలిందా
Share |
June 19 2018, 12:30 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజెపి సెగ తగిలినట్లుగా ఉంది. మంత్రి పి.మాణిక్యాలరావు వివాదంలో డిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందించడం విశేషంగా ఉంది.నిజానికి చంద్రబాబు ఎపిలో ఉండగానే ఈ గొడవ జరిగింది. మంత్రి మాణిక్యాలరావు తనను టిడిపి నేతలు అంటరానివాడిగా చూస్తున్నారని జన్మభూమి సభలోనే వ్యాఖ్యానించారు.తనను కట్ చేస్తే ఎపినే కట్ చేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత రెండు రోజులు చంద్రబాబు ఎపిలోనే ఉన్నారు.ఆ విషయం తెలుగుదేశం మీడియాతో సహా అన్ని పత్రికలలో వచ్చింది.కాని అప్పుడు చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత డిల్లీ వెళ్లి ప్రదాని మోడీని కలిసి వచ్చారు. తిరిగి విజయవాడ వచ్చాక ఈ అంశం పై ఆయన మాట్లాడారు. ఇద్దరు మంత్రులు పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్మలతో కూడిన కమిటీని వేశారట.పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీక్ ఇచ్చారు. బాపిరాజు వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు.
మొత్తం మీద బిజెపి సెగ తగిలిన తర్వాతే చంద్రబాబు ఈ విధంగా స్పందించారా?

tags : chandrababu, bjp, manikyalarao

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info