A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ నాకు దైవంతో సమానం
Share |
June 19 2018, 12:30 pm

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన తనకు దైవంతో సమానమని శ్రీధర్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం పాదయాత్ర ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉందని, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిచేస్తానని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు.

tags : sridhar reddy,jagn

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info