A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి ని చంపుతానంటూ వీడియో-కలకలం
Share |
June 19 2018, 12:30 pm

బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను చంపుతానంటూ ఒక వ్యక్తి బెదిరిస్తూ వీడియోనే సోషల్ మీడియాలో పెట్టడం సంచలంగా ఉంది.పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.పట్నా జిల్లాలోని ఫతుహా అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ కుమార్‌ అలియాస్‌ పోయామా తన బాడీగార్డ్‌లతో కలిసి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడం తీవ్ర కలకలం రేపింది.త్వరలోనే నితీష్ ను చంపుతానని అతను బెదిరించాడు. అతనిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాగా నితీష్ బీహారులో సమీక్ష యాత్ర నిర్వహిస్తున్నారు.ఆ యాత్రలో వెళుతున్న సమయంలో దళిత వాడలో ఆగలేదంటూ కొందరు రాళ్లతో దాడి చేశారు.

tags : bihar, nitish, warning

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info