A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాయిని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు
Share |
January 18 2018, 5:12 am

తెలంగాణ మంత్రివర్గంలో ఉద్యమంలో పనిచేయవివారు ఉన్నారని హోం మంత్రి నాయిని వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.ఇప్పటికే అదికార పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దీనిని సమర్దిస్తూ తన ఆవేదన వ్యక్తం చేయగా, బిజెపి అద్యక్షుడు అక్ష్మణ్ కూడా స్పందించారు.
తెలంగాణ ద్రోహులే ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగతున్నారన్న హోంమంత్రి నాయిని వ్యాఖ్యలు అక్షర సత్యమని అన్నారు. వ స్వరాష్ట్రం ఏర్పడి, తాము అధికారంలోకి వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేపడతామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు వాటిని విస్మరించిందని ఆయన అన్నారు.హోం మంత్రి చెప్పినట్లుగా ఉద్యమంతో సంబందం లేని వారికి పదవులు వచ్చాయని,దానితో ఉద్యమకారులలో తీవ్రమైన అసంతృప్తి ఉందని ఆయనఅ న్నారు.వనపర్తిలో ఆయన మాట్లాడారు.

tags : lakshman, nayini

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info