A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజారుద్దీన్ నిశిత వ్యాఖ్యలు
Share |
June 19 2018, 12:31 pm

మాజీ ఎమ్.పి ,హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడు జి.వివేక్ పై ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎమ్.పి అజారుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు. వివేక్ అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అన్నారు.తాను రాజకీయంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేసినంతమాత్రాన, క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్‌ ఎలా చేసుకుంటానని అజార్ ప్రశ్నించారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్‌ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్‌ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్‌ రాలేదని అజార్ వ్యాఖ్యానించారు.

tags : azar, vivek

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info