A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ ఆరోగ్యం ఓకే
Share |
June 19 2018, 12:30 pm

అమెరికా అద్యక్షుడి ఆరోగ్యం పూర్తిగా బాగుంది.ఆయన అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా డాక్టర్ లు వైద్యపరీక్షలు నిర్వహించారు. వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో డాక్టర్‌ రోనీ జాక్సన్‌ ఆద్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయని సమాచారం. బీపీ, కొలెస్ట్రాల్‌, బ్లడ్‌ షుగర్‌, గుండె స్పందన, బరువు వంటి పరీక్షలు చేశారు.
ట్రంప్‌ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని రోనీ అన్నారు. ట్రంప్‌ ఆరోగ్యస్థితిపై పూర్తి నివేదికను జనవరి 16న మీడియాకు వెల్లడించనున్నారు. గత మూడు ప్రభుత్వాల సమయంలోనూ డాక్టర్‌ రోనీనే అధ్యక్షుడికి ఫిజీషియన్‌గా ఉన్నారు.

tags : trump, health

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info