A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెళ్లిళ్లకు ప్రభుత్వ సాయం పెంచుతారు
Share |
June 19 2018, 12:30 pm

ప్రభుత్వాలు పెళ్లిళ్లకు కూడా భారీగా సాయం చేసే రోజులు వచ్చాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు సింపుల్ గా చేసుకోండని చెప్పేవారు.ఆ దశ దాటి పెళ్లిళ్లు ఘనం చేసుకోవాలని చెబుతున్నట్లుగా ఉంది.అయితే పేదలు మంచిగా పెళ్ళిళ్లు చేసుకోరాదా అని కూడా అనవచ్చు.తాజాగా తెలంగాణ లో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతున్నారట. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పేరుతో ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా ప్రస్తుతం రూ.75,116 ఆర్థిక సాయం అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచబోతోంది. వచ్చే బడ్జెట్‌లో అందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదికారులకు సూచించారని కధనం.

tags : telangana,marriages

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info