A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కలుస్తుంది
Share |
June 20 2018, 10:57 pm

తెలంగాణలో టిఆర్ఎస్ నేతలంతా కలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ గాలిలో కలిసి పోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. పార్టీలో సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలి. ఐకమత్యం అవసరం. అందరూ కలిసి పని చేయాలని, అలా జరిగితే డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజార్టీ వస్తుందని ఆయన చెప్పడం విశేషం. డోర్నకల్‌ నియోజకవర్గంలోని కురవిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ప్రసంగించారు.‘కాళేశ్వరం పూర్తికాకముందే ఎసారెస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని దీనివల్ల ఈ రెండు దశలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందిని ఆయన అన్నారు.

tags : harish rao, trs,congress

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info