A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎస్సిలో 126 కులాలు-వర్గీకరణ కుదరదా
Share |
September 19 2018, 11:59 pm

కేంద్ర మంత్రి రామ్ ధాస్ అధ్వాలే చేసిన ప్రకటన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగకు పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి. ఎస్సి లను వర్గీకరించి మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వడం సాద్యం కాదని ఆయన చెప్పారు. దీనికి ఒక కారణం చెప్పారు.ఎస్సిలలో దేశ వ్యాప్తంగా 126 ఉప కులాలు ఉన్నాయని, వారందరికి వేర్వేరుగా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. అయితే కేంద్ర మంత్రిగా,బిజెపి నేతగా వెంకయ్య నాయుడు గతంలో ఒకటికి రెండుసార్లు ఎస్సిల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. బిజెపి ఇందుకు అనుకూలం అని ప్రకటించారు. కాని ప్రధాని మోడీ క్యాబినెట్ లోని మంత్రి అద్వాలే ఇది కుదరని పని అంటున్నారు.

tags : center, sc,catogarisation

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info