A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మాణ్ పై నాగం ప్ఱభావం పడిందా
Share |
June 20 2018, 10:56 pm

బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి పార్టీని వీడడానికి సిద్దమవుతూ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీ నేతలపై పడినట్లుగా ఉంది.పార్టీ అద్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శల ఘాటు పెంచారు.రాష్ట్రంలో రైతులకు సాగు నీరందించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జలయజ్ఞం చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధనయజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్‌.. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాదిలో రూ.21 వేల కోట్ల ఆదాయం తీసుకువచ్చిన ఎక్సైజ్‌ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి అభినందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని లక్ష్మణ్‌ అన్నారు.

tags : lakshman, namg,mkcr

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info