A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ఎమ్మెల్సీకి జైలు శిక్ష
Share |
June 20 2018, 10:57 pm

ఎపి శాసనమండలి సభ్యుడు వై.శ్రీనివాసులు రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.విది నిర్వహణలో ఉన్న ఒక సిఐపై దాడి చేశారన్న అభియోగంపై ఆయన తో సహా పన్నెండు మందిపై కేసు నమోదు అయింది.ఈ కేసులో నెల్లూరు జిల్లా గూడూరు అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎన్.లావణ్య తీర్పు ఇచ్చారు.శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లో ఒక పరిశ్రమ ఏర్పాటు విషయమై జరిగిన అబిప్రాయ సేకరణ సమయంలో ఆందోళన జరిగింది. ఆ సందర్భంలో బందోబస్తు నిర్వహిస్తున్న అప్పటి గూడూరు పట్టణ సీఐ జె రాంబాబుపై పలువురు దాడిచేసి గాయపరిచారు.
ఈ కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో శుక్రవారం మేజిస్ట్రేట్‌ ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4,700 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

tags : ap,mlc, jail

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info