A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను మానవత్వం ఉన్న హిందువుని- సి.ఎమ్
Share |
September 19 2018, 9:04 am

కర్నాటకలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బిజెపి,కాంగ్రెస్ ల మద్యమాటల యుద్దం ముదురుతోంది.ముఖ్యమంత్రి సిద్దరామయ్యను బిజెపి అద్యక్షుడు అమిత్ షా హిందూ వ్యతిరేకి అని విమర్శించగా, బిజెపి,ఆర్ఎస్ఎస్ లలో హిందూ ఉగ్రవాదులు ఉన్నారని సిద్దరామయ్య ఎదురు దాడి చేశారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో ఉగ్రవాదులు ఉన్నారని ఆయన ఇంతకు ముందు కూడా వ్యాఖ్యానించారు.తాను హిందువునేని, కాని తాను మానవత్వం ఉన్న హిందువునని, బిజెపి,ఆర్ఎస్ ఎస్ వారు మానవత్వం లేని హిందువులని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి ఎమ్.పి శోభా మండిపడుతూ ఖలిస్తాన్‌తో పాటు ఎల్టీటీఈకి అండదండలు అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని ద్వజమెత్తారు.

tags : karnataka, hindu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info