A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ నగదు కొరత-బ్యాంకుల వద్ద క్యూలు
Share |
June 23 2018, 8:57 pm

మళ్లీ ఎటిఎమ్ లలో డబ్బు లు ఉండడం లేదన్న వార్తలు ప్రముఖం గా వస్తున్నాయి.పండగ రోజులలో నగదు కోసం ప్రజలు వెతుకులాడుకోవల్సిన పరిస్థతి వస్తోంది.ఎటిఎమ్ ల వద్ద ప్రజలు క్యూలు కట్టవలసి వస్తోంది. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం అనేక కష్టాలు పడవలసి వచ్చింది. డిజిటల్ ఇండియా వచ్చేసిందని ,డిజిటల్ తెలంగాణ,డిజిటల్ ఎపి అంటూ హడావుడి చేసిన ప్రభుత్వాలు ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు.గత నాలుగైదు రోజులుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా ‘నో క్యాష్‌’బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల డబ్బు లేదనేందుకు బదులుగా ఏకంగా ‘ఏటీఎం ఔటాఫ్‌ సర్వీస్‌’అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఏటీఎం షెట్టర్లను కూడా మూసేస్తున్నారు.ఎటి ఎమ్.లలో డబ్బులు లేవని బ్యాంకులకు వెళితే అక్కడ కూడా క్యూలు కట్టవలసి వస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల బ్యాంకుల్లో తగినంత నగదు లేదంటూ రూ. పది వేలు వరకు మాత్రమే చేతిలో పెడుతున్నారు.కార్డులు వాడుతుంటే అదనపు చార్జీలు వసూలు చేస్తుండడం కూడా ఈసమస్య పెరగడానికి కారణం అవుతోంది.

tags : cash,ques

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info