A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉమ్మడి హైకోర్టుకు కొత్త ఛీప్ జస్టిస్-చానాళ్లకు
Share |
December 15 2018, 1:48 am

ఎపి,తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సుప్రింకోర్టు కొలిజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.గతంలో ఇక్కడకు వస్తారనుకున్న జస్టిస్ జోసెఫ్ సుప్రింకోర్టుకు బదిలీ అయ్యారు.రాధాకృష్ణన్ ప్రస్తుతం చత్తీస్ గడ్ చీప్ జస్టిస్ గా ఉన్నారు.కాగా సుప్రింకోర్టు జడ్జిగా మహిళా న్యాయవాది ఇందూ మల్హోత్రాను నియమించారు.ఒక మహిళను నేరుగా సుప్రింకోర్టు జడ్జిగా నియమించడం ఇదే మొదటి సారి.కాగా ఎపికి గత రెండున్నరేళ్లుగా తాత్కాలిక చీప్ జస్టిస్ గా రమేష్ రంగనాదన్ ఉన్నారు.

tags : high ourt, cj

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info