A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మరో క్షుద్రపూజ వివాదం
Share |
June 19 2018, 12:19 pm

ఆంద్ర ప్రదేశ్ లో ఈ తాంత్రిక పూజలు గొడవలు ఎక్కువ అవుతుండడం విషాదం. విజయవాడ దుర్గమ్మ గుడి లో క్షుద్ర పూజలు చేయడం పెద్ద వివాదం అయిన సంగతి తెలసిందే.తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో కూడా ఇలాగే తాంత్రిక పూజలు జరిగాయట.అక్కడ విలువైన సంపద ,నిక్షేపాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తవ్వకాలు చేపట్టడం వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోట బురుజు వద్ద నిలిచిపోయిన తవ్వకాల ప్రాంతంలో కొర్ర అన్నం, నిమ్మకాయలు ప్రసాదంగా పెట్టి దీపం వెలిగించి ఎవరో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ తతంగాన్ని ఓ యువకుడు తన సెల్‌లో బంధించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెబుతున్నారు.

tags : ap, controversies

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info