A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో టిడిపి నేతపై చీటింగ్ కేసు
Share |
June 19 2018, 12:15 pm

తెలుగుదేశం నేత, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పైన ,ఆయన కుటుంబ సభ్యుల మీద చీటింగ్ కేసు నమోదు అయింది.చెన్నైలో ఈ కేసు నమోదు అయింది.స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్ పోర్ట్స్ అనే సంస్థ లో పెట్టుబడి నిధులను దారి మళ్లించారన్న ఆరోపణపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు నమోదు అయింది. చెన్నైలోని ప్రసాద్‌ జెమ్‌పెక్స్‌ ఈ సంస్థలో రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆ నిధులను ఇతర సంస్థలకు మార్చుకున్నట్లు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించిన ఈ ఘటనలో అజీజ్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు కావడం విశేషం. నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటినారాయణరెడ్డి, అనంతపురం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలపై ఇప్పటికే ఇలాంటి కేసులు ఉన్న సంగతి తెలిసిందే.

tags : tdpmayor, cheating case

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info