A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు మిత్రపక్షంగా బిజెపి..
Share |
September 19 2018, 11:43 pm

టిఆర్ఎస్ మిత్రపక్షంగా బిజెపి వ్యవహరిస్తోందని మాజీ మంత్రి,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు.అందువల్లే పార్టీని వీడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. అనుచరులు, అభిమానుల సూచన మేరకు తాను బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. అవినీతిపై తాను పోరాడుతున్నా పార్టీ సహకరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్‌తో దోస్తీ వల్ల బీజేపీకి నష్టం కలుగుతుందన్నారు. తెలంగాణలో కాస్తో కూస్తో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం కాంగ్రెస్ పార్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉగాది తర్వాత పార్టీ మార్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.అనుభవం ఉన్న తానే అవమానాలకు గురి కావల్సి వచ్చిందని ఆయన అన్నారు.

tags : nagam,trs, bjp

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info