A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉద్యమంలో లేనివారు మంత్రులయ్యారు
Share |
September 19 2018, 11:44 pm

తెలంగాణలో నిరసన స్వరం పెరుగుతోందా?హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని వ్యాఖ్యానించిన మరుసటి రోజు గెజిటెడ్ అదికారుల సంఘం నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ తన ఆవేదన వెలిబుచ్చారు.తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు.. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నించినవారు మంత్రివర్గంలో ఉండడం బాధగా ఉందని ఆయన అన్నారు. భువనగిరిలో మాట్లాడారు. ఉద్యమంతో సంబంధం లేనివారు మంత్రివర్గంలో ఉన్నారన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాటలు ముమ్మాటికి నిజమన్నారు. నాటి సంఘటనలు తలచుకుంటే కళ్లలో నీరు తిరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉద్యోగులను అవమానించనవారే నేడు కేబినెట్‌లో కొనసాగడం బాధాకరమన్నారు. నాడు తమను జైల్లో పెట్టించిన వారి వద్దకు వెళ్లి పనులు చేయించుకోవాలంటే తమకు సిగ్గుగా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారని ఆయన అనడం విశేసం.

tags : srinivas goud,ministers

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info